మొదలైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్..

Update: 2025-11-14 02:09 GMT
Live Updates - Page 2
2025-11-14 03:29 GMT

# జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 7 డివిజన్లు.

# డివిజన్ ల వారిగా ఓట్ల సంఖ్య, పోలింగ్ బుత్ ల సంఖ్య.

రహమత్ నగర్....70,583 ఓట్లు,

72 పోలింగ్ బుత్ లు.

షేక్ పేట....70,546 ఓట్లు,

70 పోలింగ్ బుత్ లు.

ఎర్రగడ్డ....59,580 ఓట్లు,

63 పోలింగ్ బుత్ లు.

యూసఫ్ గూడ....58,599 ఓట్లు,

56 పోలింగ్ బుత్ లు.

వెంగళరావు నగర్...54,620 ఓట్లు,

58 పోలింగ్ బుత్ లు.

బోరబండ....52,754 ఓట్లు, 50 పోలింగ్ బుత్ లు

సోమాజిగూడ...32,300 ఓట్లు,

38 పోలింగ్ బుత్ లు.

2025-11-14 03:20 GMT

పోస్టల్ బ్యాలెట్స్‌లో కాంగ్రెస్‌ 49 ఓట్లు, బీఆర్ఎస్ 46, బీజేపీ 11  స్థానాల్లో గెలిచారు.

2025-11-14 03:16 GMT

ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రక్రియ. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం

2025-11-14 03:15 GMT

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు వచ్చిన BRS అభ్యర్థి మాగంటి సునీత

2025-11-14 03:13 GMT

101 పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.

2025-11-14 02:55 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదట షేక్ పేట డివిజ‌న్ నుండి ప్రారంభం. ఆ త‌ర్వాత వెంగ‌ళ్ రావు న‌గ‌ర్ , ర‌హ‌మ‌త్ న‌గ‌ర్, యూస‌ఫ్ గూడ‌, సోమాజిగూడ‌, బోర‌బండ‌, ఎర్ర‌గ‌డ్డ డివిజ‌న్లతో పూర్తి

Tags:    

Similar News