"గత కొన్ని సంవత్సరాలుగా, ఉగ్రవాద కార్యకలాపాల... ... ఆపరేషన్ సిందూర్ లైవ్: భారత్, పాక్ డీజీఎంఓల మీటింగ్ నేడే..!
"గత కొన్ని సంవత్సరాలుగా, ఉగ్రవాద కార్యకలాపాల స్వభావం మారిపోయింది. అమాయక పౌరులపై దాడులు జరుగుతున్నాయి.. 'పహల్గామ్ తక్ పాప్ కా యే ఘడా భర్ చుకా థా'..." అని DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ అన్నారు.
Update: 2025-05-12 10:18 GMT