ఏ టెక్నాలజీనైనా భారత్ ఎదుర్కోగలదు: ఏకే భారతి

‘‘పాక్‌తో జరిగిన కాల్పుల్లో అనేక మిసైల్లు, డ్రోన్లను కూల్చాం. వాటిల్లో టర్కీకి చెందిన వాటితో మరిన్ని రకాల డ్రోన్ల శిథిలాలు ఉన్నాయి. భారత్ ఏ రకమైనా టెక్నాలజీని అయినా ఎదుర్కోగలదు అందులో సందేహం అక్కర్లేదు’’ అని ఎయిర్‌ఫోర్స్ మార్షన్ ఏకే భారతి అన్నారు.

Update: 2025-05-12 10:21 GMT

Linked news