డిఫెన్స్ సెక్రటరీ, సీడీఎస్, నేవీ చీఫ్, ఆర్మీ... ... పహల్గామ్ ఉగ్రవాదులపై రూ.20 లక్షల రివార్డ్ (LIVE)

డిఫెన్స్ సెక్రటరీ, సీడీఎస్, నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్‌తో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం నిర్వహించారు. అందులో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన డీజీఎంఓల సమావేశంపై కూడా చర్చించినట్లు సమాచారం.

Update: 2025-05-13 06:44 GMT

Linked news