భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ క్రెడిట్... ... పహల్గామ్ ఉగ్రవాదులపై రూ.20 లక్షల రివార్డ్ (LIVE)

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ క్రెడిట్ తీసుకోవడంపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తామని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ఇది గోప్యంగా ఉంచాల్సిన అంశమని, అందుకే అందులో డిస్కస్ చేస్తామని చెప్పారు.

Update: 2025-05-13 07:01 GMT

Linked news