ఓటు వేసిన కిషన్ రెడ్డి కాచిగూడ డివిజన్ దీక్ష... ... తెలంగాణ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్

ఓటు వేసిన కిషన్ రెడ్డి

కాచిగూడ డివిజన్ దీక్ష మోడల్ స్కూల్‌లో బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Update: 2024-05-13 02:29 GMT

Linked news