బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే... ... తెలంగాణ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోయిన్‌పల్లిలోని సెయింట్ పీటర్ హైస్కూల్‌లో ఆయన ఓటు వేశారు.

Update: 2024-05-13 03:04 GMT

Linked news