జూబ్లీ క్లబ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రామ్‌... ... తెలంగాణ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్

జూబ్లీ క్లబ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రామ్‌ చరణ్, ఉపాసన. "అందరూ బయటకు రండి.. ఓటు హక్కు వినియోగించుకోండి.. యువకులు అధికంగా ఓటు వేయాలి.. ఆదర్శంగా నిలవండి" -రామ్‌ చరణ్‌

Update: 2024-05-13 11:21 GMT

Linked news