ఒక్కరోజే వరుసగా ఇన్ని ఓటిటి రిలీజ్‌లా? నమ్మశక్యం కాని లిస్ట్!

ఇంటి వద్దే పండగ…

Update: 2025-09-25 11:15 GMT

ఇప్పుడు థియేటర్స్‌లో ఎంత పెద్ద సినిమా వచ్చినా, ఓటిటి రిలీజ్‌ల కోసం జనం ఎదురుచూస్తున్నారనేది నిజం. ఇంట్లోనే సౌకర్యంగా యాక్షన్‌, హారర్‌, కామెడీ, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ వంటి వేరువేరు జానర్ల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసేయడం అలవాటు అయిపోయింది. అందుకు తగ్గట్లే ఓటిటి సంస్దలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఈ శుక్రవారం (సెప్టెంబర్‌ 26) ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో కిక్కిచ్చే సినిమాలు వరసగా రిలీజ్ అవుతున్నాయి.

వాటిలో ఘాటి, హృదయపూర్వం, సుమతి వళవు వంటి చిత్రాలు ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. మరి రేపు ఒక్కరోజే ఓటిటీలో ఎన్ని కొత్త టైటిల్స్ వచ్చేస్తున్నాయో చూద్దాం…

జియో హాట్‌స్టార్‌

హృదయపూర్వం (మలయాళ మూవీ)

అమెజాన్‌ ప్రైమ్‌

ఘాటి (తెలుగు మూవీ)

మాదేవా (కన్నడ మూవీ)

నెట్‌ఫ్లిక్స్‌

ధడక్‌ 2 (హిందీ మూవీ)

సనాఫ్‌ సర్దార్‌ (హిందీ మూవీ)

ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (మలయాళ మూవీ)

ది గెస్ట్‌ (ఇంగ్లీష్ సిరీస్‌)

అలైస్‌ (ఇంగ్లీష్ సిరీస్‌)

హౌస్‌ ఆఫ్‌ గిన్నీస్‌ (ఇంగ్లీష్‌ సిరీస్‌)

మాంటిస్‌ (దక్షిణ కొరియా సినిమా)

ఫ్రెంచ్‌ లవర్‌ (ఇంగ్లీష్ మూవీ)

రుత్‌ అండ్‌ బోజ్‌ (ఇంగ్లీష్ మూవీ)

క్రైమ్‌సీన్‌ జీరో (కొరియన్‌ వెబ్‌సిరీస్‌ – కొత్త ఎపిసోడ్‌)

జీ5

జనావర్: ద బీస్ట్‌ వితిన్‌ (హిందీ సిరీస్)

సుమతి వళవు (మలయాళ సినిమా)

సన్ నెక్స్ట్

మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు మూవీ)

దూరతీర యానా (కన్నడ మూవీ)

ఆపిల్‌ ప్లస్‌ టీవీ

ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ)

ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్)

లయన్స్ గేట్ ప్లే

డేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ సినిమా)

మనోరమా మ్యాక్స్‌

సర్కీత్‌ (మలయాళ మూవీ)

మొత్తానికి ఈ ఫ్రైడే (సెప్టెంబర్‌ 26) ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో యాక్షన్, రొమాన్స్, హారర్‌, కామెడీ అన్నిరకాల జానర్ల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఒక్కరోజే ఇన్ని టైటిల్స్ రావడం వల్ల ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫుల్‌ మీల్స్‌ దొరకబోతుంది. థియేటర్‌లో ఏ సినిమా వచ్చినా… ఇంట్లో ఓటిటి రిలీజ్‌ల కోసం ఎదురుచూసే ప్రేక్షకులకే ఇప్పుడు వంతు.

Tags:    

Similar News