భాగ్యనగరంలో మీ భూమి 'బంగారమే 'రియల్ ఎస్టేట్ లీడర్ గా హైదరాబాద్!
By : Srungavarapu Rachana
Update: 2025-06-27 11:57 GMT
కొంత కాలం నుండి రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో పడిపోతుందన్న విషయం వినిపిస్తూ ఉంది. కానీ దీనికి భిన్నంగా ఇప్పుడు హైదరబాద్ లో గచ్చిబౌలి లాంటి ప్రాంతంలో గజం రెండు లక్షలకు పైగా దాటిపోవడం ఒక సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రియల్ ఎస్టేట్ రైజ్ ని ఎలా చూడవచ్చు అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణా కోసం నిర్వహించిన చర్చ .....