మేనల్లుడి నిశ్చితార్థంలో సీఎం జగన్

హైదరాబాద్ గోల్కొండ రిసోర్ట్ లో జరిగిన షర్మిల తనయుడి నిశ్చితార్థ వేడుకకు వైఎస్ జగన్ భారతి హాజరయ్యారు.

Update: 2024-01-19 09:49 GMT
Sharmila son's Engagement

షర్మిల తనయుడి నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సమేతంగా తాడేపల్లి నుంచి హైదరాబాదు లోని గోల్కొండ రిసార్ట్ లో నిషితార్థ  వేడుకకు హాజరైన సీఎం జగన్, భారతి పలువురు ప్రముఖులు.

Tags:    

Similar News