భద్రాద్రి రాముడి ఆలయం చుట్టు వరద నీరు !

నీట మునిగిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆలయం, అన్నదాన సత్రం.

Update: 2024-08-07 16:31 GMT

ద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

నీట మునిగిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆలయం, అన్నదాన సత్రం

రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని వర్షపు నీటితో మునిగిన రామాలయ ప్రాంతం.

మారని ఇరిగేషన్ అధికారుల తీరు. గోదావరి నది కరకట్ట స్లుఇజ్ ల నుండి వర్షపు నీటిని పంప్ చెయ్యక పోవడం వలననే మరో సారి నీట మునిగిన రామాలయ ప్రాంతం...

Tags:    

Similar News