బెట్టింగ్ యాప్స్ వ్యాప్తికి సెలబ్రిటిలు కారణమేనా?
By : Srungavarapu Rachana
Update: 2025-03-25 11:00 GMT
తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ ఒక సంచలన విషయంగా మారింది.ఎంతోమంది సినీ ప్రముఖులు,క్రికెటర్స్ కూడా ఈ బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్స్ లో పాల్గొనడం గతంలో జరిగింది.ఇప్పుడు తెలంగాణలో ఎంతోమంది యువత ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మరణించడంతో ఈ సమస్య తీవ్రతరం అయ్యింది. ఈ సందర్భంలో ఈ బెట్టింగ్ యాప్స్ వ్యాప్తిలో సెలబ్రిటీలా పాత్ర ఎంత అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణ నిర్వహించిన చర్చ.