సక్సెస్ బాటలో మాదిగలు

Update: 2025-04-14 10:31 GMT

ఎస్సి వర్గీకరణ బిల్లుకి గవర్నర్ ఆమోదం దక్కింది. ఎన్నో దశాబ్దాల మాదిగల పోరాటానికి ఇది ఒక గెలుపు అనే అనుకోవచ్చు.కానీ ఇది పరిమితమైన విజయమా ?లేక సంపూర్ణ గెలుపా? ఈ అంశం గురించి మాదిగా నాయకులు ఏమనుకుంటున్నారు ?అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణా కోసం నిర్వహించిన చర్చ 


Full View


Similar News