Help Age Indi దేశంలోని పది మెట్రో నగరాల్లో Intergenerational dynamics &Perception of Ageing' మీద 5798 మంది (యువత, వృద్ధులు )తో సర్వే చేసింది.
అందులో ఎక్కువ మంది యువత వృద్ధులు అంటే ఒంటరి వారు, ఇతరుల మీద ఆధారపడే వారు అని చెప్పేవారు. అలాగే వృద్ధులు తమను అర్ధం చేసుకునే వాళ్ళు లేరని చెప్పారు..
దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?
Parents over ambitious nature దీనికి ఎంత వరకు కారణం?
ఈ అంశం మీద చేసిన చర్చ...