బి ఆర్ ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగా పోటి చేసి వంద స్థానాలు గెలుస్తామని హరీష్ రావు వ్యాఖ్యానించిన సందర్భంలో,బి ఆర్ ఎస్ కి స్వతంత్రంగా పోటి చేసి వచ్చే ఎన్నికల్లో గెలిచే సామర్థ్యముందా?దానికి ఉన్న సవాళ్లు ఏంటి ?అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణా కోసం నిర్వహించిన చర్చ