కాసేపటి క్రితం హోంమంత్రి అమిత్ షా సరిహద్దు కాపలా దళాల డైరెక్టర్ జనరల్‌తో మాట్లాడారు. సరిహద్దులో పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. దేశంలోని విమానాశ్రయాల్లో భద్రతకు సంబంధించి CISF DGతోనూ అమిత్ షా మాట్లాడారు.