బీసీ బంద్‌లో దాడులు..

బీసీ బంద్ నేపథ్యంలో హైదరాబాద్-నల్లకుంట పరిధిలో తెరిచి ఉన్న బజాజ్ షోరూమ్‌పై బీసీ సంఘాల నాయకులు రాళ్ల దాడులు చేశారు. అద్దాలను పగలుగొట్టి షోరూమ్‌ను మూయించారు. అదే విధంగా రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌పైన కూడా వారు దాడులు చేశారు. బలవంతంగా షాపులు మూయించారు. అదే ప్రాంతంలో తెరిచి ఉన్న పెట్రోల్ బంక్‌పైన కూడా బీసీ సంఘాల నేతలు దాడులకు పాల్పడ్డారు.



Read More
Next Story