కశ్మీర్‌లోని పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. ఎన్ఎస్‌ఏ అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు ప్రధాని మోదీ.

Read More
Next Story