మృతుల్లో ముగ్గురు వెస్ట్ బెంగాల్‌ వాసులు


ఉగ్రదాడిలో చనిపోయిన 26 మందిలో తమ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మృతిచెందారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. మృతుల్లో బైష్ణబ్‌ఘటాకు చెందిన బితన్ అధికారి, కోల్‌కతాలోని సఖేర్‌బజార్ చెందిన సమీర్ గుహ, పురూలియా జిల్లా ఝాల్దాకు చెందిన మనీష్ రంజన్ ఉన్నారని పేర్కొన్నారు. తమ అధికారులు బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు వారితో టచ్‌లో ఉన్నారని, రాత్రి 8.30కి విమానం కోల్‌కతాకు చేరుకునే అవకాశం ఉందని మమత చెప్పారు. 

Read More
Next Story