మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మహారాష్ట్ర సీఎం


ఉగ్రదాడిలో మహారాష్ట్రకు చెందిన ఆరుగురు పర్యాటకులు కూడా మృతిచెందారు. ముంబై, పుణెకు చెందిన హేమంత్ జోషి, అతుల్ మోనె, సంతోష్ జాదగాలే, కౌస్తుభ్ గన్బోటే, సంజయ్ లెలే, దిలీప్ దేశాలే ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

 

Read More
Next Story