న్యూజిలాండ్ లాస్ట్ రెండు ఓవర్లలో 6పరుగులు రాబట్టింది. అక్షర్ పటేల్ వేసిన 14 ఓవర్‌లో డారిల్ మిచెల్ బౌండరీ బాదాడు.కుల్‌దీప్ యాదవ్ వేసిన 15 ఓవర్‌లో రెండు సింగిల్స్ వచ్చాయి. 15 ఓవర్లకు స్కోరు 83/3. మిచెల్ (9), లేథమ్ (2) క్రీజులో ఉన్నారు.