రోహిత్ శర్మ ఔట్


టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది. రోహిత్ శర్మ (76) ఔటయ్యాడు.

రచిన్ రవీంద్ర వేసిన 26.1 ఓవర్‌కు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంపౌటయ్యాడు.

Read More
Next Story