డీలిమిటేషన్‌ను వాయిదా వేయండి: స్టాలిన్


డీలిమిటేషన్ ప్రక్రియను ౩౦ ఏళ్ల పాటు వాయిదా వేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు.  డీలిమిటేషన్ సమస్యను పరిస్కరించడానికి రాజకీయ, న్యాయ నిపుణులతో ఒక కమిటీ వేయాలని ప్రతిపాదించారు. రాష్ట్ర పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని కాపాడటం, నియోజకవర్గ పునర్విభజనకు న్యాయమైన విధానాన్ని నిర్ధారించడమే ఈ సమావేశ లక్ష్యమని పేర్కొన్నారు.

Read More
Next Story