యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు: సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ


భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ ఎంఏ బాబి హర్షం వ్యక్తం చేశారు. ఈ రక్తపాతం ఎట్టకేలకు ఆగిందని, ఈ పరిణామాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. ‘‘ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు. అందరూ శాంతిని కోరుకుంటారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని మనమంతా కోరుకున్నాం. ఇందులో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. పాకిస్థాన్ వయలేషన్స్‌కు పాల్పడిందన్న రిపోర్ట్‌లు వస్తున్నాయి. ఈ విషయాన్ని మెచ్యూరిటీతో హ్యాండిల్ చేయాలి. దీనిని సరైన పద్దతిలో ట్రీట్ చేయాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

Read More
Next Story