మాకు న్యాయం జరిగింది: పహల్గామ్ బాధిత కుటుంబాలు


భారత్ చేపట్టిన ప్రతీకార దాడులపై పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు స్పందించారు. ఈసందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ దాడులతో తమకు న్యాయం జరిగిందన్నారు. భారత ఆర్మీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్‌లోని స్థానికులూ భారత ఆర్మీకి జిందాబాద్‌లు కొడుతూ ‘భారత మాతాకీ జై’’ అంటూ నినదించారు.

Read More
Next Story