పాకిస్తాన్ జెండాల అమ్మకాలను నిషేధించండి: కేంద్రాన్ని కోరిన వాణిజ్య సంస్థ
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పాకిస్తాన్ జెండాలు, వస్తువులను అమ్మకాలను నిషేధించాలని కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు ఒక లేఖ రాసింది.

Next Story