లోక్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మానకొండూర్... ... తెలంగాణ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్
x


లోక్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి వారి స్వగ్రామం మానకొండూర్ మండలం, పచ్చునూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Read More
Next Story