బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా
ఓపెనర్లుగా వచ్చిన లౌరా, తాజ్మిన్ బ్రిట్జ్
బౌలింగ్ చేస్తున్న ఠాకూర్
అంతకుముందు ఇండియా..
నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ ఇండియా 7 వికెట్లు నష్టపోయి 298 పరుగులు చేసింది
నాడిన్ డి క్లెర్క్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి
దీప్తి శర్మ (58) చివరి బంతికి, రెండు పరుగులు తీసే ప్రయత్నంలో రన్అవుట్
Next Story

