రేవంత్ ముఖ్యమంత్రి అయిన వేళ...
రేవంత్ ప్రమాణస్వీకారోత్సవానికి ముందు, ఆ తర్వాత ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరలవుతున్నాయి. వాటిని మనం కూడా ఓ లుక్కేద్దాం రండి...
తెలంగాణ సీఎంగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు.
Next Story