వికిపీడియాలో రేవంత్‌..
x

వికిపీడియాలో రేవంత్‌..

వికిపీడియాలో రేవంత్‌ ‌పేరు కింద ఏం రాసి ఉంది.. అది వాస్తవమేనా..


‌తెలంగాణ సీఎం ఎవరన్న విషయం అటుంచితే..వికిపీడియాలో మాత్రం రేవంత్‌ ‌రెడ్డి ముఖ్యమంత్రి. వాస్తవానికి ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అది ఇవాళో..రేపో సీఎల్పీ సమావేశంలో అనౌన్స్ ‌చేస్తారు కాబోలు. వికిపీడియా పోర్టల్‌లో మాత్రం రేవంత్‌ ‌ఫొటో కింద 2nd Chief Minister of Telangana అని రాసి ఉంది. దాని కిందనే డిసెంబర్‌ 7‌న పదవిని అలంకరిస్తారని కోట్‌ ‌చేశారు. ఇక రేవంత్‌ ‌పుట్టు, పుర్వోత్తరాలను అప్‌డేట్‌ ‌చేసినట్టే కనిపిస్తోంది. బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయ చరిత్ర, వ్యక్తిగత వివరాలన్ని కనిపిస్తున్నాయి మరి..

వికిపీడియా ఏంటి..

వికిపీడియా ఒక ఉచిత ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా. అన్ని రంగాలకు సంబంధించిన సమాచారాన్ని పాఠకులకు కోసం అందుబాటులో ఉంచే డిజిటల్‌ ‌ఫ్లాట్‌ఫాం అన్న మాట.

Read More
Next Story