
తుది శ్వాస విడిచిన ప్రముఖ గాయని ఆశాభోస్లే
నిన్న సాయంత్రం అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు
ప్రముఖ గాయని ఆశాభోస్లే వృద్దాప్య సమస్యలు, అవయవాల వైఫల్యం కారణంగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. "కొన్ని నిమిషాల క్రితం అనేక అవయవాల వైఫల్యం కారణంగా ఆమె కన్నుమూశారు," అని డాక్టర్ ప్రతీత్ సమదానీ జాతీయ మీడియాకి తెలిపారు.
• “పియా తూ అబ్ తో ఆజా” – Caravan (1971)
• “దమ్ మారో దమ్” – Hare Rama Hare Krishna (1971)
• “చురా లియా హై తుమ్నే జో దిల్ కో” – Yaadon Ki Baaraat (1973)
• “యే మేరా దిల్” – Don (1978)
• “ఇన్ ఆంఖోంకి మస్తీ” – Umrao Jaan (1981)
• “దిల్ చీజ్ క్యా హై” – Umrao Jaan (1981)
• “మేరా కుచ్ సామాన్” – Ijaazat (1987)
• “తన్హా తన్హా” – Rangeela (1995)
• “రాధా కైసే న జలే” – Lagaan (2001)
Hon’ble Chief Minister Shri A. Revanth Reddy expressed deep anguish over the passing of legendary playback singer, National Award-winning artiste and Padma Vibhushan awardee Asha Bhosle ji.
— Telangana CMO (@TelanganaCMO) April 12, 2026
Smt. Asha Bhosle’s extraordinary contribution to Indian music, marked by unmatched… pic.twitter.com/HRvznwqbgc

