aGRICULTRE lABOUR

కాడీ, మేడికన్నాహోటళ్లు, రెస్టారెంట్లేరైటు


ఈ సాగు చేయలేకున్నాం సార్

కాడీ, మేడికన్నాహోటళ్లు, రెస్టారెంట్లేరైటు
30 ఏళ్లలోసుమారు 20 శాతంతగ్గుదల
ఇంటిపనులతో 30.2 శాతంమందిమహిళలువిద్యకుదూరం
వ్యవసాయరంగంనుంచిరైతులేకాకుండావ్యవసాయకూలీలుకూడాతప్పుకుంటున్నారా? కాడీ, మేడిపట్టేకన్నాఏహోటల్‌లోనో, రెస్టారెంట్లలోనోకూలీకివెళ్లడంరైటనుకుంటున్నారా? వ్యవసాయకూలీలశాతంనానాటికీతగ్గిపోతుందా? అంటేఅవుననేసమాధానమేవస్తోంది. ఇదేదోవ్యవసాయరంగనిపుణులో, స్వచ్ఛందసంస్థలోచెబుతున్నమాటలుకావు. సాక్షాత్తుకేంద్రప్రభుత్వఆధ్వర్యంలోనికేంద్రగణాంకాలశాఖచెబుతున్నలెక్కలు.
మారిపోతున్నసమీకరణాలు...
గ్రామీణభారతంలోసామాజిక, ఆర్థికసమీకరణాలువేగంగామారిపోతున్నాయి. దానికిప్రతిబింబమేకేంద్రగణాంకాల, కార్యక్రమాలఅమలుమంత్రిత్వశాఖఇటీవలవిడుదలచేసిననివేదిక. 20212022నాటికిదేశంలోస్త్రీ, పురుషశ్రామికులవాటాఎంతఅనేదానిపైకేంద్రగణాంకాలశాఖచెప్పినవివరాలువిశ్లేషకుల్నీ, విధాననిర్ణేతలనుతీవ్రఆందోళనకుగురిచేస్తున్నాయి. 198788 నాటితోపోలిస్తేప్రస్తుతంవ్యవసాయరంగంలోవ్యవసాయకూలీలు (మహిళ, పురుషులు) శాతంగణనీయంగాతగ్గింది. ఇందుకుతెలుగురాష్ట్రాలుకూడామినహాయింపుకాకుండాఉన్నాయి.
వివరాలుఎలాఉన్నాయంటే...
గ్రామీణభారతదేశంలోవ్యవసాయంలో, 198788లోమహిళాకార్మికులవాటా 84.7 శాతంకాగాపిఎల్‌ఎఫ్‌సర్వే 201819 ప్రకారం 73.2 శాతం. వ్యవసాయంలోపురుషకార్మికులవాటా 198788లో 74.5 శాతంకాగా 201819 లో 55 శాతంగానమోదైంది. మరోవైపు, వాణిజ్యం, హోటళ్ళు, రెస్టారెంట్లలోపురుషులశాతం 198788లో 5.1 శాతంనుంచి 201819లోగ్రామీణప్రాంతాల్లో 9.2 శాతానికికిపెరిగింది. పట్టణప్రాంతాలలోఈశాతం 21.5 నుంచి 24.5 శాతానికిపెరిగింది. మహిళాకార్మికులవిషయంలోకూడాగ్రామీణప్రాంతాలలో 2.1 శాతంనుంచి 4 శాతానికి, పట్టణప్రాంతాల్లో 9.8 శాతంనుంచి 13 శాతంవరకుపెరుగుదలఉంది.
మొత్తంఫలితాలనుబట్టిచూస్తేగ్రామీణరంగంలో కార్మికులజనాభానిష్పత్తి (డబ్ల్యుపిఆర్‌) ప్రకారం మహిళాకార్మికులు 19 శాతంగాఉండగాపురుషకార్మికులు 52.1 గాఉన్నట్టుతేలుస్తోంది.
పట్టణప్రాంతాలలోఇలా...
పట్టణప్రాంతాలలోఈనిష్పత్తిమహిళాకార్మికులు 14.5 శాతంగాపురుషకార్మికులు 52.7 శాతంగాఉంది. గ్రామీణ, పట్టణప్రాంతాలలో, ఆడవారికి, మగవారికిమధ్యడబ్యూ›్లపీఆర్‌చాలాతక్కువగాఉంది.
198788 నాటినుంచి 201819 మధ్యవ్యవసాయరంగంలోపనిచేసేకార్మికులశాతంగణనీయంగాతగ్గగావ్యాపార, వాణిజ్య, హోటల్, రెస్టారెంట్లరంగాలలోపనిచేసేవారిశాతంపెరిగింది. అంటేవ్యవసాయరంగంలోపనిచేయడంకంటేహోటళ్లలోపనిచేయడంద్వారానాలుగుడబ్బులుఎక్కువసంపాయించవచ్చనిశ్రామికులునిశ్చితాభిప్రాయంతోఉన్నారు. ఉదాహరణకుఒకమహిళపొలంపనికివెళితేరోజుకురూ.150 నుంచిరూ.200 వరకుసంపాయిస్తున్నదనుకుంటేఅదేమహిళఏహోటల్‌లోనోపనిచేస్తేఅంతకన్నాఎక్కువవస్తున్నాయి. అదేపురుషులకైతేస్త్రీలకన్నాఎక్కువవస్తున్నాయి.
ఇతరరంగాలవైపుఎందుకువెళుతున్నారంటే...
వివిధరంగాలలోనిజాతీయప్రాతినిధ్యడేటానువిశ్లేషించడంతోపాటుఆయారంగాలలోస్త్రీ, పురుషగణాంకాలు, సమతుల్యతవంటిఅంశాలపైకూడాకేంద్రగణాంకాల, పథకాలఅమలుమంత్రిత్వశాఖలోతుగాపరిశీలించింది. కార్మికులుతమసొంతరంగాలనువదిలిపెట్టివేరేరంగాలవైపుఎందుకువెళుతున్నారనేదానిపైకూడావిశ్లేషణచేసింది. ఎండలోఎండుతూ, వానలోతడిచేకన్నాఇతరసేవారంగాలలోపనిచేస్తేఎక్కువఆదాయంవస్తుందన్నదేఇక్కడప్రధానసూత్రంగాఉందనిగణాంకశాస్త్రనిపుణులువిశ్లేషిస్తున్నారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, విధాననిర్ణయాధికారంవంటిరంగాలమొదలుచేతివృత్తులు, వ్యవసాయఉపాధిరంగాలవరకుపలుఅంశాలలోచలనశీలతనుపరిశీలించింది. గిట్టుబాటుకాకపోవడం, శారీరకశ్రమఎక్కువగాఉండడంతోపాటునగరీకరణతోవలసలుపెరిగినట్టుఅభిప్రాయపడింది. దీంతోపాటుసాధికారితసాధనలోఎదురవుతున్నఅవరోధాలనుకూడాక్షుణ్ణంగాఅధ్యయనంచేసింది.
విద్యకుసంబంధించిఏమంటున్నారంటే...
ఎన్‌ఎస్‌ఎస్‌75 వరౌండ్‌డేటాప్రకారం, 3, 35 ఏళ్లమధ్యవయస్కుల్లో 30.2 శాతంమందిమహిళలుఇంటిపనులదృష్ట్యావిద్యకుదూరమవుతున్నారు. వీళ్లలోఎక్కువమందిఇంటిపనులకేపరిమితంఅవుతున్నారు. ఇకపురుషులవిషయానికొస్తే, 3, 35 ఏళ్లమధ్యవయస్కుల్లో 36.9% మందిఆర్థికకార్యకలాపాల్లోపాల్గొనడంవల్లచదువుకుదూరమవుతున్నారు. 3, 35 ఏళ్లవయస్సులోనమోదుకానివ్యక్తులలో, 13.6% స్త్రీలు, 14.9% మందిపురుషులుఆర్థికపరిస్థితులకారణంగావిద్యనుఅభ్యసించడంలేదనిఈనివేదికపేర్కొంది. అయితే 11.7 శాతంమందిస్త్రీలు, 1.5% మందిపురుషులుగృహఅవసరాలపనుల్లోనిమగ్నమవ్వడంవల్లఅసలెప్పుడూచదువుకోవాలనిఆకాంక్షేచూపలేదు. ఉపాధికిసంబంధించిఆధారితపరిశ్రమలవర్గీకరణపైకార్మికులఉపాధిఆధారపడిఉన్నట్టుతేల్చింది.


Next Story