అవును న్యాయమా!
x

అవును న్యాయమా!

కృపాకర్ మాదిగ అనువాద కవిత



న్యాయం ఒక చర్య కాదు

న్యాయం తయారు చేసేది కాదు

న్యాయం న్యాయమూర్తి చేత నిర్వహించబడేది కాదు

న్యాయం పంజరం కాదు

న్యాయం ప్రత్యేక సౌకర్యం కాదు

న్యాయం పునరాలోచన కాదు

న్యాయమంటే ఇప్పుడు

న్యాయమంటే ప్రేమ

న్యాయమంటే అంతర్దృష్టి

న్యాయమంటే హృదయం

న్యాయమంటే న్యాయమే

-కృపాకర్ మాదిగ


(English title : Yes Justice Poet : BukkyX )

Read More
Next Story