న్యాయం కోసం గొంతెత్తండి
న్యాయంకోసంగొంతెత్తండి
హక్కులకోసంఉద్యమించండి
కింగ్‌కలఇంకామిగిలేఉంది?
డిసెంబర్10, ప్రపంచమానవహక్కులదినోత్సవం
ప్రతి 4 సెకన్లకోఆకలిచావు..
ప్రతి 11 నిమిషాలకోమహిళమృతి
ప్రతిముగ్గురుస్త్రీలలోఒకరిపైభౌతికహింస
ప్రతి 24 గంటలకు 3700లకుపైగారాదారిచావులు
ప్రతిఏటా 3.03 లక్షలప్రసూతిమరణాలు
ప్రతినిత్యం 1,130కిపైగాహత్యలు
రోజుకి 1.90 డాలర్లసంపాదనాలేని 70కోట్లదారిద్య్రనారాయణులు
ప్రతిఏటాకరవుకాటకాలతో 9,27,810 చావులు..
నవంబర్15, 2022 నాటికిప్రపంచజనాభా 800 కోట్లు
ఇందులో 8.23 శాతంమందిపేదలు
ఇండియాజనాభాసుమారు 142 కోట్లు,
ఇందులో 25.6 కోట్లమందిపేదలు
చైనాతర్వాతమనమే
ఏమిటివన్నీ.. ఎందుకనుకుంటున్నారా?
ఇవన్నీలెక్కలుకాదు, హక్కులే.. అవును, ఇవన్నీమానవహక్కులలెక్కలే.. డిసెంబర్10. ప్రపంచమానవహక్కులదినోత్సవం. భారతదేశానికిస్వాతంత్య్రం 1947లోవస్తే 1948లోఐక్యరాజ్యసమితీమానవహక్కులడిక్లరేషన్‌నుప్రకటించింది. మనలాగే ∙75వవార్షికోత్సవాలకుసిద్ధమైంది.
వ్యక్తిగతఆస్తితోపాటేఅణచివేతాపుట్టింది. దానిపక్కనేప్రశ్నించేగుణమూపెరిగింది. ఇదిఒక్కోకాలంలోఒక్కోరకం. మనిషిమబ్బుల్నిఆవాసంచేసుకుంటున్నాపక్కోణ్ణిఅణగదొక్కేతీరుఇప్పటికీఆగలేదు.
ఏయుద్ధంఎందుకుజరిగిందోప్రజలకుతెలియదు. సుమారు 5 కోట్లమందినిపొట్టనబెట్టుకున్నరెండోప్రపంచయుద్ధంముగిసింది. ఐరోపా, అమెరికాసహాఅనేకదేశాలుజాతి, మతఘర్షణలతోఅట్టుడుకుతున్నాయి. ఐక్యరాజ్యసమితీకిఓరూపొచ్చింది. ప్రపంచప్రజలస్వేచ్ఛాస్వాతంత్య్రాలు, హక్కులుతెరపైకివచ్చాయి. అందరూసమ్మతించేమానవహక్కులపత్రంతయారీఅనివార్యమైంది. అప్పటిఅమెరికాఅధ్యక్షుడురూజ్‌వెల్ట్‌భార్యఎలియనోర్‌రూజ్‌వెల్ట్ కమిషన్‌ఆఫ్‌హ్యూమన్‌రైట్స్‌ఛైర్‌పర్సన్. ఏడాదికిపైగాచర్చలు, అనేకసవరణలు, బోలెడన్నిసూచనలు.. 1948 డిసెంబర్10నఈచారిత్రాత్మకఅంతర్జాతీయమానవహక్కులపత్రాన్నిపారిస్‌లోజరిగినఐక్యరాజ్యసమితీజనరల్‌కౌన్సిల్‌ఆమోదించింది. 1950 నుంచిఅధికారికంగాఅమల్లోకివచ్చింది. ఒక్కదక్షిణాఫిక్రామాత్రంమార్చి 21నజరుపుతుంది. జాతివివక్షకువ్యతిరేకంగాజరిగినపోరాటంలో 1960 మార్చి 21 నల్లజాతీయులుండేషార్ప్‌విల్లీలోజరిగినమారణకాండలో 69 మందిచనిపోతారు. వేలాదిమందిగాయపడతారు. నెల్సన్‌మండేలాఅధ్యక్షుడైనతర్వాతఆరోజునుస్మరిస్తూహూమన్‌రైట్స్‌డేనుప్రకటించారు.
ఏమిటీహక్కులు, ఎవరిహక్కులు?
మానవహక్కులుసార్వత్రికం. వారెవరైనాప్రతిఒక్కర్నీసమానంగా, గౌరవంగాచూడాలి. ఎటువంటిపక్షపాతంఉండకూడదు. జాతి, మత, రంగు, స్త్రీ, పురుష, ప్రాంతాలతోనిమిత్తంలేకుండాఉండాలన్నదిమానవహక్కులప్రకటనఉద్దేశం. బైబిల్‌తర్వాతఅంతఎక్కువగా 560కిపైగాభాషల్లోకిఈహక్కులపత్రంఅనువాదమైంది. అత్యధికంగాడౌన్‌లోడ్‌అయినపత్రమూఇదే. ఐక్యరాజ్యసమితీలోనిఅన్నిదేశాలకుఇదోప్రమాణపత్రం.
ఇదేదోఎన్జీవోలపనేకాదు...
మానవహక్కులనడంతోనేఇవేవోప్రభుత్వేతరసంస్థలు (ఎన్జీవోలు), హక్కులసంఘాలపననో, ప్రభుత్వేతరసామాజికఉద్యమసంకేతంగానోభావిస్తుంటాం. కానీ, ప్రపంచమానవహక్కులఉద్యమపునాదులుదీనికిభిన్నం. వలసవాదం, సామ్రాజ్యవాదం, బానిసత్వం, జాత్యహంకారం, విభజించిపాలించడం, పితృస్వామ్యం, స్థానికులఅణచివేతపునాదులపైప్రపంచమానవహక్కులపత్రంతయారైంది. ఈవిశాలవిశ్వంలోనిసకలజనులసుఖసంతోషాలు, కనీసజీవనస్థితిగతులమెరుగుకోసంప్రపంచప్రజలందరూభుజంభుజంకలిపిపోరాడాలనేఆలోచనఈప్రకటనకుప్రాతిపదిక. ఇదంతాసక్రంగాజరిగిందా? లేదా? అగ్రరాజ్యాలుచిన్నరాజ్యాలహక్కుల్నిహరించలేదా? అనేదివేరేప్రశ్న. ప్రపంచచరిత్రలో 1948 డిసెంబర్10నప్రకటించినమానవహక్కులపత్రంఓనూతనఅధ్యాయం.
ఇదేమీసాధించలేదా?
..అంటేఉన్నాయి. అన్యాయంజరిగిందనిచెప్పేందుకుఓవేదికుంది. న్యాయంకావాలనిఅరిచేఛాన్స్‌ఉంది. హక్కుల్నిహరించవద్దనినినదించేవీలుంది. వ్యక్తిగతఇష్టాయిష్టాలతోనిమిత్తంలేకుండామిగతాప్రపంచంనన్నెందుకుసమానంగాచూడదనినిలదీసేఅవకాశంఉంది. క్రూరమైనహింసాపద్ధతులపైనిప్పులుచెరగవచ్చు. చీల్చిచెండాడవచ్చు. ఇదంతానాణానికిఓవైపు. మరోపక్క, బాలకార్మికవ్యవస్థరద్దునుఆయాదేశాలచట్టాల్లోకిచేర్చింది. వర్ణవివక్ష, బానిసత్వంపైగొంతెత్తింది. ఉరిశిక్షరద్దునుఅంతర్జాతీయచిత్రపటంపైకితెచ్చిసుమారు 60 దేశాల్లోరద్దుచేయించినచరిత్రాఉంది. విమర్శలున్నప్పటికీస్థానికహక్కులకార్యకర్తలవాదనలకువీలైనపదజాలాన్నిఅందుబాటులోకితెచ్చింది. అయితేఇవేవీసరిపోవు. చేసిందిగోరంతే. చేయాల్సినకొండంతమిగిలేఉంది.
స్థానికస్వభావమేఎక్కువ...
మానవహక్కులకుచాలావరకుస్థానికస్వభావంఎక్కువ. ఓదేశసమస్యమరోదేశానిదికాకపోవొచ్చు. సొంతగొడవలు, స్థానికహక్కులేముఖ్యం. ఇతరేతరఅంశాలొచ్చినప్పుడేఅంతర్జాతీయనెట్‌వర్క్‌పైఆధారపడతారు. ఉదాహరణకుమనదేశంలోలేస్‌అనేఅమెరికాకంపెనీమనబంగాళాదుంపలరైతులపైరూ.5 కోట్లచొప్పుననష్టపరిహారానికిదావావేసినప్పుడురైతులఉద్యమానికిఅంతర్జాతీయస్వభావంవచ్చింది. స్థానికులగళంవిశ్వవ్యాప్తమైంది. అంతర్జాతీయఒత్తిడిపెరిగింది. లేస్‌కంపెనీవెనక్కితగ్గింది. అయితేభోపాల్‌గ్యాస్‌లీక్‌లాంటిఘోరదుర్ఘటనలపైఅంతర్జాతీయసమాజస్పందనఅంతంతమాత్రమే. మానవహక్కులఉద్యమంఎక్కడమొదలవుతుందోఅక్కడగుత్తాధిపత్యం, సార్వభౌమాధికారంవెనకడుగువేస్తుంది. అంతే.
సంపన్నదేశాలకపటవేషమేఈఉద్యమమా?
75 ఏళ్లతర్వాతాఅంతర్జాతీయమానవహక్కులఉద్యమంపైరకరకాలవాదనలు, భిన్నాభిప్రాయాలూఉన్నాయి. సంపన్నదేశాలకపటవేషమేఈహక్కులఉద్యమన్నవారూఉన్నారు. ధనికదేశాలహక్కులకుఇస్తున్నప్రాధాన్యతపేదదేశాలకుఎందుకివ్వరన్నవిమర్శాఉంది. ఏదైతేం, ఈరెండుప్రపంచాల (ధనిక, పేద) హక్కులఉద్యమాలమధ్యఅగాధంఉంది. ప్రధానస్రవంతిఉద్యమవొంటినిండాపక్షపాతమేననేవారూఉన్నారు. వీళ్లవాదనప్రకారం... మానవహక్కుల్నితుంగలోతొక్కేదీవారే (సంపన్నదేశాలు) ఏమీఎరగనట్టునంగనాచిమాటలుచెప్పేదీవాళ్లే.. హక్కుల్నిహరించేలాఆర్థికపరిస్థితులనుసృష్టించడంలోవాళ్లుదిట్టలు.
నయాఉదారవాదపెట్టుబడిదారీవిధానాలతోమానవహక్కుల్నికుళ్లబొడవడంలోఈదేశాలపాత్రఎక్కువ. పేదదేశాలస్థితిగతులనుపట్టించుకోకుండాఆధిపత్యమానవహక్కులఉద్యమంగుడ్డిగానడుస్తోంది.
ఈఉద్యమాలుఇలాగేనడిస్తేపేదదేశాలుతమదారితామువెతుక్కోవాల్సివస్తుందన్నహెచ్చరికలూఉన్నాయి. ప్రస్తుతహక్కులఉద్యమానికికొత్తరూపుఇవ్వాల్సినఅవసరంఉందన్నదిమరికొందరిభావన. ప్రజలందరిసంస్కృతులతోసాగాల్సినహక్కులఉద్యమంఉన్నతవర్గాలు, కపటదారులు, దళారులైనసంపన్నవర్గాలసాంస్కృతికబట్టలలోదర్శనమిస్తోంది... ఇలాఅయితేహక్కులఉద్యమంమనజాలదనితృతీయప్రపంచదేశాలఆవేదన.
హక్కులభాషఅస్పష్టం...
రాజునుమించినరాజభక్తేహక్కులఉద్యమంలోకనిపిస్తోందనికొందరుమేథావులుతప్పుబడుతున్నారు. ’మానవహక్కులకంటేఅదేదోభక్తిపూర్వకవస్తువుగాపరగణించేవారేఅంతర్జాతీయమానవహక్కులఉద్యమంలోఎక్కువగాఉన్నారన్నదివీరిఅభిప్రాయం. ’మానవహక్కులభాషఅస్పష్టంగాఉంది. ఈభాషవాస్తవపరిస్థితినిఅద్ధంపట్టేలాలేదు. నలుగురికిఉపయోగపడదామనేదానికన్నాగందరగోళమేఎక్కువ. ఈతరహావిమర్శలుచేసేవారుసాక్షాత్తుఅమెరికాఅధ్యక్షుడుజాన్‌ఎఫ్‌కెన్నెడీమాటల్నీఆసరాతెచ్చుకుంటున్నారు. ’ఈపదజాలందుర్వినియోగంకావొచ్చు, వక్రీకరించవచ్చులేదాసహకరించవచ్చు’ అనికెన్నడీవాదించారు.
మానవహక్కులలెక్కనసమస్యలచిట్టాలుతయారైతేఇకఅయినట్టేఅనిపెదవివిరిచేవారూఉన్నారు. హక్కుల్నిసాధించడంకన్నాబాధితుల్నిఅడ్డంపెట్టుకునిలబ్ధిపొందుతున్నవారిసంఖ్యఎక్కువని, ఇదిమానవహక్కులఉద్యమాన్నిదుర్వినియోగంచేయడమేనన్నవాదనాఉంది. అయితే, ఈవాదనమానవహక్కులఅణచివేతనుతక్కువచేయడానికేనని, సద్విమర్శకాదనిపౌరహక్కులసంఘాలువాదిస్తున్నాయి. ఇవన్నీఎలాఉన్నాఅంతర్జాతీయమానవహక్కులప్రకటనమాత్రంఅనేకహక్కులపోరాటాలనుపటిష్టంచేసేందుకుఉపయోగపడింది. అంతర్జాతీయగుర్తింపునకుతోడ్పడింది.
నెరవేరనిమార్టిన్‌లూథర్‌కింగ్‌కల..
1963 ఆగస్టు28..వాషింగ్టన్‌డీసీ..
(అంతర్జాతీయమానవహక్కులప్రకటనవచ్చి 15 ఏళ్లుదాటింది).
అమెరికానల్లజాతీయులుకదంతొక్కుతున్నారు. పదంపాడుతున్నారు. విద్యా, ఉద్యోగం, స్వేచ్ఛస్వాతంత్య్రంనాటినినాదం. సుమారు 2.5 లక్షలమందిహజరైఉంటారు. ఆవేదికనుంచి 4 నిమిషాలుప్రసంగించేందుకుడాక్టర్‌మార్టిన్‌లూథర్‌కింగ్‌కుసమయమిచ్చారు. ప్రసంగంమొదలుపెట్టినతర్వాతఆయన్నుఆపడంఎవ్వరితరంకాకపోయింది. 16 నిమిషాలుసాగినఆప్రసంగమేనాకోకలఉంది (ఐహావ్‌ఏడ్రీమ్). నిజానికిఆఉపన్యాసానికిపెట్టినపేరుదినీగ్రోఅండ్‌దిఅమెరికన్‌డ్రీమ్. కానీచరిత్రలోమాత్రంఐహావ్‌దిడ్రీమ్‌గాసుప్రసిద్ధమైంది. పౌరహక్కులఉద్యమంటేఏమిటోనిర్వచించినప్రసంగమది. అందులోనిప్రతిపాయింటూనేటికీవిలువైంది. ప్రపంచజనంసాధించుకోవాల్సిందే. అందులోప్రధానమైనడ్రీమ్‌ఆఫ్‌ఈక్వాలిటీ (సమానత్వం) కలగానేమిగిలింది. బానిసత్వంనుంచివిముక్తిఅయిననీగ్రోలు, వారినిబానిసల్నిగామార్చినతెల్లజాతీయులపిల్లలు, మనుమలు, మునిమనుమలుఒకేటేబుల్‌కుఎదురెదురుగాకూర్చొనివిందుచేయాలన్నదిఇంకాకలే. ప్రజాస్వామ్యంటేనేఅమెరికాఅనుకునేచోటఇప్పటికీజాతీ, వర్ణవివక్షనిజంగావిషాదమే. స్వేచ్ఛ, సమానత్వంఇంకాఅరకొరే. మనదేశంలోనిమ్నజాతులనుచూసినట్టేనల్లవారినిఇప్పటికీఅమెరికాలోకడజాతులుగానేచూసేవారున్నారు.
2022 మానవహక్కులదినోత్సవలథీమ్‌ఇది...
మానవహక్కులదినోత్సవంప్రతిఏటారకరకాలలక్ష్యాలు, ఉద్దేశాలతో (థీమ్) జరుగుతుంది. 2021లోసమానత్వం, 2020లోకోవిడ్‌నేపథ్యంలోరికవర్‌బెటర్, 2019లోయూత్‌స్టాండింగ్‌అప్‌ఫర్‌హ్యూమన్‌రైట్స్..ఈఏడాదిఅంటే 2022 థీమ్‌డిగ్నిటీ, ఫ్రీడమ్, జస్టిస్‌ఫర్‌ఆల్. (పరువుప్రతిష్టలు, స్వేచ్ఛ, అందరికీన్యాయం) ఈమూడింటిలక్ష్యంగావచ్చేఏడాదిడిసెంబర్‌పదివరకువార్షికోత్సవాలుజరగనున్నాయి. వీటిపైడిసెంబర్10నఅధికార, అనధికారసంస్థలు, పౌరహక్కులసంఘాలు, ప్రభుత్వేతరసంస్థలు (ఎన్జీవోలు) సభలు, సమావేశాలు, హక్కులప్రాధాన్యతనువివరించేకళారూపాలునిర్వహిస్తాయి. హక్కులపైఅవగాహనకల్పిస్తాయి.
2030 నాటికిపేదరికంపారిపోతుందా?
2030 నాటికిప్రపంచసుస్థిరాభివృద్ధికి 170 దేశాలుకంకణంకట్టుకున్నాయి. అర్జంటుగా 17 లక్ష్యాలనుముందుపెట్టుకున్నాయి. మరో 167 అంశాలపైదృష్టిసారించాలనుకున్నాయి. వీటిలోతొలిదిపేదరికం. తరగాల్సినపేదరికంపెరుగుతోంది. ప్రపంచజనాభాలో 68.5 కోట్లమందిఅంటే 8.2 శాతంమందిపేదరికంలోనేమగ్గుతున్నారు. మానవహక్కులఉద్యమంఎదుర్కొంటున్నఅతిపెద్దసమస్యఇది. ప్రపంచంలోపేదరికంఎక్కడున్నాపారదోలిఆకలికితావులేనిసమాజాల్నినిర్మించాలన్నలక్ష్యంమంచిదే. ఆచరణేప్రధానం. అభివృద్ధిమానవహక్కుల్లోఒకటి. కానిఅదికొందరికేపరిమితమైంది. పర్యావరణంసహాఅనేకసమస్యలుఎవ్వరికీపట్టనివైయ్యాయి. అందువల్లేజార్జ్‌ఆర్వెల్‌అన్నిజంతువులూసమానమే, కాకుంటేకొన్నిజంతువులుమిగతావాటికంటేచాలాఎక్కువసమానంఅనిచమత్కరిస్తారు.
జ్ఞానంతోనేసాధ్యం...
హక్కు.. ఓసుదీర్ఘపోరాటం. మనంకష్టాల్లోఉన్నప్పుడుఎవరైనాఆక్షణాన్నికనిపెట్టి, ’నేనుమాత్రమేఅన్నీపరిష్కరించగలను’ అంటేనమ్మాల్సినపనిలేదు.
ఈతిబాధలకుచిన్నచిన్నపరిష్కారాలుదొరకవచ్చు. కానీ, మానవఅభ్యున్నతిఅతిపెద్దసమస్య, ఓపెద్దహక్కు. ఏఒక్కరితోనోఅయ్యేపనికాదు. ముందుతరాలునడిచినముళ్లబాటపైసాగాలి. వారందించినకాగడానుఎత్తిపట్టుకుముందుకురకాలి. అలాచేయాలంటేముందుమనహక్కులేమిటోతెలియాలి. మనపిల్లలగురించిఆలోచించాలి. చుట్టూముప్పిరిగొన్నసమస్యల్నిగుర్తెరగాలి. మనిషికిఅన్నింటికంటేగొప్పవేదనజీవితంకలిగించేగాయాలనుంచికాకజ్ఞానంనుంచేఅంటాడుప్రముఖరష్యన్‌రచయితడోస్ట్రోవిస్కీ. మనఅంబేడ్కర్‌కూడాదాదాపుఅదేమాటచెప్పారు. అజ్ఞానంఎల్లకాలంపెట్టుబడికాదంటారాయన. హక్కులపైఅవగాహనపెరిగేకొద్దిఅవస్థలూపెరుగుతాయి. బడుగు, బలహీన, అణగారినవర్గాలు, అసమానతలు, ఆకలి, పేదరికంఉండేఈభూతలాన్నిమనిషినిమనిషిగాచూసేస్వర్గసీమగా, అందరికీఅన్నీఅనేసమన్యాయందిశగానడిపించాలంటేరక్తాలురగిలించిరాజ్యాలుకదిపికుదిపేవీరులు, మౌనమృదంగాలనుపలికించేశూరులు, చెదిరినగుండెలనదిమిపట్టుకునిముందుకురికేసామాన్యులుకావాలి.
Next Story