LIVE భారత్ వర్సెస్ జింబాబ్వే: భారీ టార్గెట్ నిర్దేశించిన టీమిండియా
x

భారత్ వర్సెస్ జింబాబ్వే: భారీ టార్గెట్ నిర్దేశించిన టీమిండియా

సిక్సర్ల వర్షం కురిపించిన హైదరాబాదీ


చెన్నై వేదికగా జింబాబ్వే ఆడుతున్న టీ20 మ్యాచ్ లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మూడు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 49 పరుగులు సాధించింది. ఒపెనర్ సంజూ శాంసన్ 24 పరుగులకు పెవిలియన్ చేరాడు. ముజరబ్బానీకి ఈ వికెట్ దక్కింది.

పవర్ ప్లేలో 80 పరుగులు సాధించిన టీమిండియా, క్రీజులో అభిషేక్ శర్మకు తోడుగా, ఇషాన్ కిషన్. భారత్ జట్టు 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ ను చేరుకుంది.



Live Updates

  • 26 Feb 2026 8:16 PM IST

    మూడో వికెట్ కోల్పోయిన భారత్, 150 పరుగుల వద్ద అభిషేక్ శర్మ(55) అవుట్

  • 26 Feb 2026 7:55 PM IST

    రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా, 120 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ 38 అవుట్

Read More
Next Story