
కొత్త పోప్ ఎన్నికయ్యారు, పేరు పోప్ లియో 14
తొలిసారి ఒక అమెరికన్ పోప్ అయ్యారు.
అమెరికాకు చెందిన రాబర్ట్ పివోస్త (Robert Prevost) కొత్త పోప్ గా ఎంపికయ్యారు. గత నెలలో పోప్ ఫ్రాన్సిస్ చనిపోవడంతో కొత్త పోప్ ఎన్నిక అవసరమయింది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్ రోమన్ కాథలిక్ చర్చికి ఒక అమెరికన్ పోప్ గా ఎంపిక కావడం ఇదే మొదటి సారి. కొత్త పోప్ తన పేరును పోప్ లియో XIV గా మార్చుకున్నారు. గురువారం మధ్యాహ్నం సిస్టెల్ చాపెన్ చిమ్నీ నుంచి తెల్లటి పొగ రావడంతో కొత్త పోప్ ఎంపిక జరిగినట్లు ఖరారు అయింది. ఆయన 70 సంవత్సరాలు
Next Story