ప్రపంచ చేనేత సదస్సుకు బాలి గవర్నర్  కు ఆహ్వానం
x

ప్రపంచ చేనేత సదస్సుకు బాలి గవర్నర్ కు ఆహ్వానం

ఆగస్టున 7 జరిగే జాతీయ చేనేత దినోత్సవం లాగా అంతర్జాతీయ చేనేత దినోత్సవ సాధనకై ఇండోనేషియా బాలిలో అంతర్జాతీయ చేనేత సదస్సు జరుగుతున్నది




ఫిబ్రవరి 18న ఇండోనేషియా, బాలిలో జరిగే వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ కు హాజరు కావాల్సిందిగా బాలి గవర్నర్ ఎస్.ఎం. మహేంద్ర జయ, బాలి టూరిజం బోర్డ్ హెడ్ రాయ్ సూర్య విజయ ని కలిసి ఆహ్వానించడం జరిగింది. కాన్ఫరెన్స్ కు తప్పకుండా హాజరవుతానని బాలి టూరిజం బోర్డ్ హెడ్ రాయ్ సూర్య విజయ తెలపడం జరిగింది.




ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ బాలి లో ఏర్పాటు చేయడం సంతోషకరమని కాన్ఫరెన్స్ విజయవంతానికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని రాయ్ సూర్య విజయ తెలిపారు.





ఇండోనేషియా మంత్రి కి ఆహ్వానం

అంతకు ముందు ఫిబ్రవరి 18 ఇండోనేషియా బాలిలో జరిగే వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ కు హాజరు కావాల్సిందిగా ఇండోనేషియా టూరిజం మంత్రి, ఇండోనేషియా రాయబారిని ఇండోనేషియా రాజధాని జకార్త లో కలిసి ఆహ్వానించడం జరిగింది. కాన్ఫరెన్స్ కు తప్పకుండా హాజరవుతానని ఇండోనేషియా భారత రాయబారి తెలపడం జరిగింది.




Read More
Next Story