
నాగార్జున సాగర్ మునిసిపాలిటి కాంగ్రెస్ కైవసం
కాంగ్రెస్ అఖండ విజయం
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ (నందికొండ) మున్సిపాలిటీ ని కాంగ్రెస్ గెలుచుకుంది.
వివరాలు:
మున్సిపాలిటీలో-
1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాకిడి నాగ మల్లేశ్వరి విజయం.(225 మెజారిటీ)
2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నటువ నరేందర్ విజయం(71మెజారిటీ)
3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడపర్తి రాజా ప్రసాద్ విజయం (314మెజారిటీ)
4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంద గౌతమి విజయం(256 మెజారిటీ)
5వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయర్డు బాబు రావు విజయం( 359మెజారిటీ)
6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంగోతు చందులాల్ విజయం (247మెజారిటీ)
7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైలపల్లి జానకి విజయం(342మెజారిటీ)
8వ వార్డు brs పార్టీ నకిరేకంటి రమణ విజయం (129మెజారిటీ)
9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇర్ల రామకృష్ణ విజయం.(399మెజారిటీ)
10వ వార్డు కాంగ్రెస్ వి వినిషా విజయం(361మెజారిటీ)
11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పగడాల నాగరాజు విజయం (295మెజారిటీ)
12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వర్ణ మానస విజయం(324 మెజారిటీ ).

