ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల
x

ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సోమవారం IPL 2024 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.


బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సోమవారం IPL 2024 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫైనల్‌ మ్యాచ్‌, రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు చెన్నైలో నిర్వహించనున్నారు.. తొలి క్వాలిఫయర్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతాయి.

BCCI ఫిబ్రవరి 22న మొదటి రెండు వారాల (21 మ్యాచ్‌లు) షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకొని మిగిలిన షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది.

ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు..

తొలి క్వాలిఫయర్‌: మే 21.. వేదిక అహ్మదాబాద్‌.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌: మే 22.. వేదిక అహ్మదాబాద్‌.

రెండో క్వాలిఫయర్‌ : మే 24.. వేదిక చెన్నై

ఫైనల్‌ : మే 26 .. వేదిక చెన్నై

IPL 2024 groups..

Group A

Mumbai Indians (MI)

Kolkata Knight Riders (KKR)

Rajasthan Royals (RR)

Delhi Capitals (DC)

Lucknow Super Giants (LSG)

Group B

Chennai Super Kings (CSK)

Sunrisers Hyderabad (SRH)

Royal Challengers Bengaluru (RCB)

Punjab Kings (PBKS)

Gujarat Titans (GT)

Read More
Next Story