ఫోన్ ట్యాపింగ్‌లో ప్రభాకర్ రావుకు ఊరట
x

ఫోన్ ట్యాపింగ్‌లో ప్రభాకర్ రావుకు ఊరట

విచారణకు సహకరించాలని, పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశాలిచ్చిన న్యాయస్థానం.


ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అధికారుల విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. అంతేకాకుండా ఆయన తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలని కూడా స్పష్టం చేసింది. అయితే ఇన్ని రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు తాజా తీర్పు భారీ ఊరటను అందించింది.

Read More
Next Story