మిస్ వరల్డ్ ఓపెనింగ్ లో తళుక్కున మెరిసిన అందాలు
భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెమినా మిస్ ఇండియా విజేత సిని శెట్టి చీరలో స్టెప్పులేసింది
మూడు దశాబ్దాల తర్వాత భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్నాయి. 71వ ప్రపంచ సుందరి పోటీలు మార్చి 9న ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 21న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం జరగగా.. వివిధ దేశాలకు చెందిన అందగత్తెలు వివిధ దుస్తులు ధరించి పాల్గొన్నారు.
భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెమినా మిస్ ఇండియా విజేత సిని శెట్టి అందమైన చీరలో ప్రారంభోత్సవ వేడుకల్లోకి అడుగుపెట్టింది.
ఓపెనింగ్ వేడుకలో ఓ కంటెస్టెంట్ ఇలా కనిపించింది.
తన స్థానిక దుస్తులలో ఒక అందమైన వ్యక్తి
ప్రారంభోత్సవ వేడుకలో విభిన్న వేషధారణల ప్రదర్శన
జపాన్ బ్యూటీ ఇలా పోజులిచ్చింది
శ్రీలంక బ్యూటీ ఇలా కనిపించింది
ఇలా చైనీస్ బ్యూటీ కవ్వించింది
నేపాల్‌కు చెందిన ప్రియాంక రాణి జోషి ప్రారంభ వేడుకల్లో ఇలా అడుగుపెట్టింది.
స్వీడిష్ బ్యూటీ డిఫరెంట్ డ్రెస్ లో కనిపించింది.
ఉక్రెయిన్ మిస్ వరల్డ్ సోఫియా షామియా
Next Story