ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతోపాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ప్రమాణం చేశారు
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారు
1. నారా లోకేశ్, మంగళగిరి
2. కింజారపు అచ్చెన్నాయుడు, టెక్కలి
3. కొల్లు రవీంద్ర, బందరు
4. పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ
5. వంగలపూడి అనిత, పాయకరావుపేట
6. నిమ్మల రామానాయుడు, పాలకొల్లు
7. ఎన్ఎండీ ఫరూక్, నంద్యాల
8. ఆనం రామనారాయణ రెడ్డి, ఆత్మకూరు
9. పయ్యావుల కేశవ్, ఉరవకొండ
10. అనగాని సత్యప్రసాద్, రేపల్లె
11. కొలుసు పార్థసారథి, నూజివీడు
12. డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండపి
13. గొట్టిపాటి రవికుమార్, అద్దంకి
14. గుమ్మడి సంధ్యారాణి, సాలూరు
15. బీసీ జనార్దన రెడ్డి, బనగానపల్లి
16. టీజీ భరత్, కర్నూలు
17. ఎస్.సవిత, పెనుకొండ
18. కొండపల్లి శ్రీనివాస్, గజపతినగరం
19. ఎం.రాంప్రసాద్ రెడ్డి, రాయచోటు
20. వాసంశెట్టి సభాష్
21.కొండపల్లి శ్రీనివాస్.
జనసేన
1. పవన్ కల్యాణ్, పిఠాపురం
2. నాదెండ్ల మనోహర్, తెనాలి
3. కందుల దుర్గేశ్, నిడదవోలు.
బీజేపీ
1. సత్యకుమార్ యాదవ్, ధర్మవరం
Next Story