ఆంధ్ర ఎన్నికల్లో తలపడే అభ్యర్థులు వీరే..
x

ఆంధ్ర ఎన్నికల్లో తలపడే అభ్యర్థులు వీరే..

ఆంధ్రలో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ తరపున ఎవరు తలపడనున్నారో తెలుసా..


మే 13న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సహా లోక్‌సభ ఎన్నికల పోరు కూడా జరగనుంది. ఈ ఎన్నికల పోరులో తలపడటానికి ప్రతి పార్టీ నుంచి అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు. ప్రత్యర్థలు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. 25 లోక్‌సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల సమరంలో ఏ పార్టీ నుంచి ఎవరు తలపడనున్నారంటే..

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా




లోక్‌సభ అభ్యర్థులు








Read More
Next Story