షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతిక శుక్లా బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు మాత్రం ఫిబ్రవరి ఒకటి, మూడు తేదీల్లో నిర్వహించనున్నారు.
టైమ్ టేబుల్ ఇదీ..
Next Story