బిజేపీ ఏపీ అసెంబ్లీ అభ్యర్థులు వీరే

భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ లో తమ అభ్యర్థులను ప్రకటించింది. బుధవారం ఈ మేరకు అభ్యర్థుల వివరాలు విడుదల చేశారు.


బిజేపీ ఏపీ అసెంబ్లీ అభ్యర్థులు వీరే
x
బీజేపీ అభ్యర్థుల వివరాలు

బీజేపీ అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రకటించింది. ఎచ్చెర్ల ఎన్ ఈశ్వరావు, విశాఖ నార్త్ పి విష్ణుకుమార్ రాజు, అరకు వ్యాలీ పంగి రాజారావు, అనపర్తి ఎం శివక్రిష్టంరాజు, కైకలూరు కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ సుజనాచౌదరి, బద్వేలు బొజ్జా రోషన్న, జమ్మలమడుగు సి ఆదినారాయణరెడ్డి, ఆదోని పివి పార్థసారధి, ధర్మవరం వై సత్యకుమార్ లను బీజేపీ ఎంపిక చేసింది.

Next Story