బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న
x

బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న

2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్ల వ్యయం, రెవెన్యూ వ్యయం రూ.2,26,982, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నారు.


తెలంగాణ బడ్జెట్ ప్రసంగాన్ని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క్ ప్రారంభించారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్ల వ్యయం, రెవెన్యూ వ్యయం రూ.2,26,982, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ కావడం విశేషం. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా పాలనను అందిస్తున్నామన్నారు.

Read More
Next Story