తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం
x

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

సీఎం రేవంత్ రెడ్డి.. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.


సీఎం రేవంత్ రెడ్డి.. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సచివాలయ ప్రాంగణంలో 20 అడుగుల కాంష్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. గుండుపూసలు, హారం, ముక్కున పుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాలకి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లిని రూపొందించారు. వరి జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు ఆ తిల్లి చేతిలో కనిపించేలా తీర్చిదిద్దారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Read More
Next Story