SLBC టన్నెల్‌లో ‘ఫెడరల్ తెలంగాణ’ ఎక్స్ క్లూజివ్ చిత్రాలు
x

SLBC టన్నెల్‌లో ‘ఫెడరల్ తెలంగాణ’ ఎక్స్ క్లూజివ్ చిత్రాలు

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ కూలిపోయి ఆరు రోజులు గడిచింది.ఈ టన్నెల్ లోపల ‘ఫెడరల్ తెలంగాణ’ బృందం సందర్శించి తీసిన ఫొటొలను మీ కందిస్తున్నాం.


శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం కూలిపోయి గురువారం నాటికి ఆరు రోజులు గడిచింది. ఈ టన్నెల్ లోపల 8 మంది చిక్కుకుపోయారు. లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ తదితర పది విభాగాల ప్రత్యేక బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నా గురువారం నాటికి ఒక కొలిక్కి రాలేదు. బురద, నీరు నిండిన టన్నెల్ లోపలకు ‘ఫెడరల్ తెలంగాణ’ బృందం వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసింది. ‘ఫెడరల్’ అందిస్తున్న ఎక్స్ క్లూజివ్ చిత్రాలు చూద్దాం రండి.

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC ) సొరంగంలో ఏం జరుగుతుంది? ప్రస్థుతం లోపల ఎలా ఉంది అనేది పరిశీలించేందుకు ‘ఫెడరల్ తెలంగాణ’ బృందం లోపలకు వెళ్లింది. ఫెడరల్ తెలంగాణ ప్రతినిధులు చాలా దూరం సొరంగంలో నడుచుకుంటూ వెళ్లి అక్కడేమి జరుగుతున్నదో చూశారు.అక్కడి దృశ్యాలను మీకు అందిస్తున్నాం.


















ఎస్ ఎల్ బిసి టెనెల్ నుంచి రిపోర్టు చేస్తున్న ‘ఫెడరల్ తెలంగాణ’ సలీమ్ షేక్















Read More
Next Story