అభివృద్ధిలో హైదరాబాద్ అగ్రస్థానం, సీఎం ఎం చెప్పారంటే...
దేశంలోనే అభివృద్ధిలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.హైదరాబాద్ ప్రగతిపై నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
దేశంతోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచిందని నైట్ ఫ్రాంక్ రిపోర్టు వెల్లడించింది. రియల్ ఎస్టేట్, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ ముందుందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఫ్రైమ్ సిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.జూబ్లీహిల్స్, నియోపోలిస్, రాయదుర్గం, కోకాపేట, బాచుపల్లి ప్రాంతాల్లో లగ్జరీ విల్లాలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నగర శివార్లలో భూముల ధరలు సైతం పెరిగాయి.
We are working tirelessly to ensure #Hyderabad becomes a great city in all aspects. This report is a great endorsement of our efforts and vision.
— Revanth Reddy (@revanth_anumula) November 20, 2024
Together, all of us can make Hyderabad one of the top cities in the world.
I urge each and every Hyderabadi to become a proactive… pic.twitter.com/xNnZ3jRxcz
“రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు లభించాలంటే పరిశ్రమలు స్థాపించాలి. అవసరమైన చోట భూ సేకరణ జరగాల్సిందే. అయితే, భూమి రైతుల ఆత్మగౌరవంతో ముడివడి ఉంటుంది. భూ సేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం ఇవ్వలేని పరిస్థితి ఉన్నందున, భూ సేకరణ చేసే ప్రాంతాల్లో భూముల విలువ… pic.twitter.com/9q78Fwrq95
— Telangana CMO (@TelanganaCMO) November 20, 2024